37వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన, విజయవాడ పుస్తక ప్రదర్శన సందర్భంగా – ఈ ఏడాది అంటే 1 జనవరి 2024 నుంచి 19 డిసెంబర్ 2024 వరకు సంచికలో ప్రచురితమైన 91 పుస్తక సమీక్షలు, పుస్తక పరిచయాల లింక్‌లను – పుస్తక ప్రేమికుల కోసం – ఒకే చోట అందిస్తున్నాము. వీటిలో నవలలు, కథాసంపుటాలు. కథా సంకలనాలు, కవితా సంపుటాలు, అనువాద కథలు, ఆత్మకథలు, జీవితచరిత్రలు వంటివి ఉన్నాయి. ఈ ఏడాది సంచికలో ప్రచురితమైన రచనలు 10 కి పైగా పుస్తక రూపంలో వెలువడ్డాయి. సంచికకు తమ పుస్తకాలు పంపిన రచయితలకు, సమీక్షలు/పుస్తక పరిచయాలు చేసిన సమీక్షకులు సంచిక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
***
డిసెంబర్ 2024
యోధ – సంపాదకత్వం – శ్రీమతి విజయ భండారు
లింక్:
https://sanchika.com/yodha-book-review-kss/
~
శివస్య కులం – రచన- మైలవరపు వి.ఎల్.ఎన్. సుధామోహన్
లింక్:
https://sanchika.com/sivasya-kulam-book-review/
~
ది. సెన్స్ ఆఫ్ యాన్ ఎండింగ్ – రచన జూలియన్ బార్న్స్
https://sanchika.com/the-sense-of-an-ending-book-review-pj/
~
సమకాలీన కొంకణీ కథలు – అనువాదం శిష్టా జగన్నాథ శర్మ
https://sanchika.com/samakaaleena-konkani-kathanikalu-book-intro/
~
మహాభోజ్ – మన్నూ భండారీ
https://sanchika.com/mahabhoj-book-intro-pj/
~
జక్కదొన – రచన ఆర్. సి. కృష్ణస్వామిరాజు
https://sanchika.com/jakkadona-book-review-kss/
~
కథారామంలో పూలతావులు – శీలా సుభద్రాదేవి
https://sanchika.com/kathaaraamamlo-poolataavulu-book-intro-ssd/
~
బతుకుసేద్యం – రచన వి. శాంతిప్రబోధ
https://sanchika.com/batuku-sedyam-book-review-dr-vnrl/
♣ ♣ ♣
నవంబర్ 2024
జీవనరాగాలు-1 – రచన తుర్లపాటి నాగభూషణరావు (జీవనరాగాలు సంచికలో ధారావాహికంగా ప్రచురితం)
https://sanchika.com/jeevana-raagaalu-1-book-review-kss/
~
నేను చూసిన బాపు – అనువాదం డా. కాళ్ళకూరి శైలజ. సంపాదకత్వం – డా. నాగసూరి వేణుగోపాల్
https://sanchika.com/nenu-choosina-bapu-book-intro-kss/
~
పచ్చబొట్టు – రచన శ్రీమతి సి. సుజాత
https://sanchika.com/pacchabottu-book-review-dr-vnrl/
~
మా ఒరిగిపల్లి గెవనాలు, ఇర్లచెంగి కథలు – రచన ఆచార్య మహాసముద్రం దేవకి
https://sanchika.com/essay-on-prof-mahasamudram-devaki-books-ssd/
~
నల్లమబ్బుపిల్ల – రచన సాయిమల్లిక పులగొర్త
https://sanchika.com/nallamabbupilla-book-review-dr-ks/
~
సామెతల ఆమెత – రచన శ్రీమతి మద్దూరి బిందుమాధవి
https://sanchika.com/sametala-aameta-book-review-kss/
~
జమిలిపోగు – రచన రూబీనా పర్వీన్
https://sanchika.com/jamili-pogu-book-review/
~
ఆకాశసముద్రాలు – రచన శ్రీమతి షహనాజ్ ఫాతిమా
https://sanchika.com/aakaasha-samudralu-book-review-ns/
~
లోపలి ముసురు – శ్రీమతి అరుణ నారదభట్ల
https://sanchika.com/lopali-musuru-book-review/
~
సేపియన్స్ – అనువాదం శ్రీమతి ఆర్. శాంత సుందరి
https://sanchika.com/sapiens-telugu-book-review-nvhr/
~
నీరజ్ కీ యాదోం కా కారవాన్ – రచన మిలన్ ప్రభాత్ గుంజన్
https://sanchika.com/neeraj-ki-yaadon-ka-karawan-book-review-dr-tcv/
~
గాలిలేని చోట – రచన తండ హరీష్ గౌడ్
https://sanchika.com/galileni-chota-book-review-gr/
♣ ♣ ♣
అక్టోబర్ 2024
లోహముద్ర – రచన సలీం
https://sanchika.com/lohamudra-book-review-kss/
~
యాదోం కీ బారాత్ – రచన వారాల ఆనంద్
https://sanchika.com/yaadon-ki-baaraat-book-intro-kss/
~
శ్రీ హనుమాన్ చాలీసా – ఆంగ్లం – విక్రమ్ సేథ్
https://sanchika.com/the-hanuman-chalisa-book-review-sp/
~
నల్లమల వాలిమామ ప్రపంచం – రచన సురేష్ వెలుగూరి
https://sanchika.com/nallamala-vaali-maama-prapancham-book-review-js/
~
వివేచన – సంపాదకులు – ఎ.కె. ప్రభాకర్, కె. పి. అశోక్ కుమార్
https://sanchika.com/vivechana-book-intro-kss/
~
కైఫియతులు-చారిత్రక, పౌరాణికాంశాలు – రచన డా. శ్రీమతి కొఠారి వాణీచలపతిరావు
https://sanchika.com/kaifiyatulu-charitraka-pouranikamshaalu-book-intro/
~
నీ జతగా నేనుండాలి – శ్రీమతి మాలా కుమార్
https://sanchika.com/nee-jathagaa-nenundaali-book-review-kss/
~
అమ్మకో అబద్ధం – శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి
https://sanchika.com/ammako-abaddham-book-review-pnl/
~
నా ఏకాంత బృందగానం – రచన డా. అమృతలత
https://sanchika.com/naa-ekaanta-brundagaanam-book-intro-ssd/
~
అంతర్ముఖం – రచన – డా. అల్లూరి గౌరీలక్ష్మి
https://sanchika.com/antarmukham-book-review-agl/
~
భవబంధాలు – శ్రీమతి డి. కామేశ్వరి
https://sanchika.com/bhavabandhalu-book-review-vnl/
♣ ♣ ♣
సెప్టెంబర్ 2024
వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు – రచన డా. ఏల్చూరి మురళీధరరావు
~
చిలకలంచు జరీకోక – రచన శ్రీమతి యర్రమిల్లి విజయలక్ష్మి
https://sanchika.com/chilakalanchu-jareekoka-book-intro-ssd/
~
మోదుగ పూలు – రచన శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ
https://sanchika.com/moduga-poolu-book-review-kss/
~
కథాతిలకం – రచన శ్రీ కౌండిన్య తిలక్ (కుంతి)
https://sanchika.com/kathaa-tilakam-book-review-kss/
~
స్నేహ గానం – రచన డాక్టర్ కొమర్రాజు రామ లక్ష్మి
https://sanchika.com/kathaa-tilakam-book-review-kss/
~
గురు దత్ – ఓ వెన్నెల ఎడారి – రచన పి. జ్యోతి (గురు దత్ పై సినీ వ్యాసాలు సంచికలో ధారావాహికంగా ప్రచురితం)
https://sanchika.com/guru-dutt-o-vennela-edaari-book-review-kmk/
~
సన్యాసి విప్లవం – రచన శ్రీ రాజశేఖర్ నన్నపనేని
https://sanchika.com/sanyasi-viplavam-book-review-kss/
~
అభిశప్త – డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి
https://sanchika.com/abhishapta-book-review-dr-mlk/
~
కన్నడ కుసుమాలు తెలుగు కోమలాలు – అనువాదం కల్లూరు జానకిరామరావు
https://sanchika.com/kannada-kusumuaalu-telugu-komalaalu-book-review-kss/
~
పెగడపల్లి శ్రీరాజరాజేశ్వరా! – రచన డా. గండ్ర లక్ష్మణరావు
https://sanchika.com/pegadapalli-srirajarajeswara-book-review-dr/
♣ ♣ ♣
ఆగస్టు 2024
చూస్తుండగానే – రచన శ్రీమతి షేక్ కాశింబీ
https://sanchika.com/choostundagaane-book-review-kss/
~
మనమంతా ఒక్కటే – రచన మహ్మద్ ఖాలిద్
https://sanchika.com/manamantaa-okkate-book-review-ns/
~
ఆకాశవాణి పరిమళాలు, అనంతుని ఆత్మకథ – రచన డా. రేవూరు అనంత పద్మనాభరావు (ఆకాశవాణి పరిమళాలు సంచికలో ధారావాహికంగా ప్రచురితం)
https://sanchika.com/akasavani-parimalalu-anantuni-atmakatha-book-review-kss/
~
శ్రీ సీతారామ కథాసుధ, శ్రీకృష్ణ శ్శరణం మమ – రచన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య (శ్రీ సీతారామ కథాసుధ సంచికలో ధారావాహికంగా ప్రచురితం)
https://sanchika.com/suprasanna-daayaka-kritidwayi-book-review-dr-ap/
~
మలిసంజ కెంజాయ! – శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి (సంచికలో ధారావాహికంగా వచ్చిన నవల)
https://sanchika.com/malisanja-kenjaya-book-review-gls/
~
శిశిర సుమాలు – రచన శ్రీమతి వారణాసి నాగలక్ష్మి
https://sanchika.com/shishira-sumaalu-book-review-sridhara/
♣ ♣ ♣
జూలై 2024
లేత మనసులు – రచన శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి
https://sanchika.com/leta-manasulu-book-review-kss/
~
ఔరా! అగ్గిరవ్వ – రచన షేక్ మస్తాన్ వలి
https://sanchika.com/auraa-aggiravvaa-book-review-kss/
~
పండిత జగన్నాథరాయలు – రచన విహారి (సంచికలో ధారావాహికంగా వచ్చిన నవల)
https://sanchika.com/jagannatha-panditarayalau-book-review-sp/
~
‘క్లాస్ రూం కథలు – రచన డా. కందేపి రాణీప్రసాద్
https://sanchika.com/class-room-kathalu-book-review-kss/
~
నాగలి కూడా ఆయుధమే – రచన కొమ్మవరపు విల్సన్‌రావు
https://sanchika.com/naagali-koodaa-aayudhame-book-review-gl/
~
గాలిపటం – రచన డా. సన్నిహిత్
https://sanchika.com/gaalipatam-book-review-kss/
~
♣ ♣ ♣
జూన్ 2024
గలీవర్.. సాహస సాగర ప్రయాణాలు – రచన శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ
https://sanchika.com/gulliver-sahasa-sagara-prayanalu-book-review-kss/
~
ఇరుగు పొరుగు – రచన వారాల ఆనంద్
https://sanchika.com/irugu-porugu-book-review-kss/
~
నందిపిల్లి – గురజాడ కన్యాశుల్కం – రచన శ్రీ వృద్ధుల కల్యాణ రామారావు
https://sanchika.com/impressions-on-book-nandipilli-gurajada-kanyashulkam-ms/
~
అనుకోని అతిథి – రచన శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి
https://sanchika.com/anukoni-atithi-book-review-dr-klvp/
~
ప్రతిభావైజయంతి – యల్లపు ముకుంద రావు సన్మాన సంచిక
https://sanchika.com/pratibha-vaijayanthi-mrr-book-review/
~
విభజిత – రచన శ్రీమతి భండారు విజయ
https://sanchika.com/vibhajitha-book-review-kss/
~
తల్లివేరు – రచన శ్రీమతి నెల్లుట్ల రమాదేవి
https://sanchika.com/thalliveru-book-review-kss/
~
మధు మంజీరాలు – రచన శ్రీమతి ఉప్పలూరి మధుపత్ర శైలజ
https://sanchika.com/madhumamjeeraalu-book-review-pds/
♣ ♣ ♣
మే 2024
కంచి గరుడసేవ – రచన శ్రీమతి షామీర్ జానకీదేవి
https://sanchika.com/kanchi-garuda-seva-book-review-kss/
~
మృగయాపురి – రచన డా. కందేపి రాణీ ప్రసాద్
https://sanchika.com/mrugayaapuri-book-intro-kss/
~
మా ఊరొక కావ్యం – రచన గోపగాని రవీందర్
https://sanchika.com/maa-uroka-kavyam-book-review/
~
ప్రవాహోత్సవం – రచన శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి
https://sanchika.com/pravahotsavam-book-review-dr-kn/
~
నింగికి దూరంగా.. నేలకు దగ్గరగా.. – రచన అవధానుల మణిబాబు
https://sanchika.com/ningki-durmga-nelaku-daggaraga-book-review-kss/
~
ఒదిగిన కాలం – రచన డా. నోరి దత్తాత్రేయుడు
https://sanchika.com/odigina-kaalam-book-review-vss/
♣ ♣ ♣
ఏప్రిల్ 2024
యోగక్షేమం వహామ్యహం – రచన ఆర్. సి. కృష్ణస్వామిరాజు
https://sanchika.com/yogakshemam-vahaamyam-book-review-kss/
~
పితృత్వమ్ – రచన డి. ఎన్. సుబ్రహ్మణ్యం
https://sanchika.com/pitrutvam-book-review-ppr/
~
మా కథలు 2022 – సంకలనకర్త సి.హెచ్. శివరామప్రసాద్
https://sanchika.com/maa-kathalu-2022-book-review-kss/
~
నమామిదేవీ నర్మదే – రచన శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ (సంచికలో ధారావాహికగా ప్రచురితం)
https://sanchika.com/namaami-devi-narmade-book-review-sjd/
~
ఆకాశంలో ఒక నక్షత్రం – రచన డా. ఎమ్. సుగుణరావు
https://sanchika.com/aakaasamlo-oka-nakshatram-book-review-kss/
♣ ♣ ♣
మార్చి 2024
వర్ణలిపి – రచన డా. కందేపి రాణీప్రసాద్
https://sanchika.com/varnalipi-book-review-kss/
~
బ్రేకింగ్ న్యూస్ – రచన దేశరాజు
https://sanchika.com/breaking-news-book-review-kss/
~
ఆటుపోట్ల కావేరి – అనువాదం డా. వెలుదండ నిత్యానంద రావు (సంచికలో ధారావాహికగా ప్రచురితం)
https://sanchika.com/aatupotla-kaveri-book-review-kss/
~
శ్రీకృష్ణానురక్తి – రచన శ్రీమతి టి. శ్రీవల్లీ రాధిక
https://sanchika.com/sreekrishnaanurakti-book-review-agl/
~
ఆదివారం కథలు – రచన సి. ఎన్. చంద్రశేఖర్
https://sanchika.com/adivaram-kathalu-book-review/
~
నాన్న.. పాప.. – రచన అవధానుల మణిబాబు
https://sanchika.com/naanna-paapa-book-review-kss/
♣ ♣ ♣
ఫిబ్రవరి 2024
చివరి వలస – రచన డా. సి. భవానీదేవి
https://sanchika.com/chivari-valasa-book-review-kss/
~
బాలసాహితీశిల్పులు – రచన డా. పైడిమర్రి రామకృష్ణ
https://sanchika.com/balasahitee-shilpulu-book-intro-kss/
~
భారతమ్మ శతకం – రచన శ్రీమతి బోర భారతీదేవి
https://sanchika.com/bharatamma-satakam-book-review-nvp/
~
మార్పు మన(సు)తోనే మొదలు – రచన డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి (సంచికలో ధారావాహికంగా వచ్చిన నవల)
https://sanchika.com/marpu-manasutone-modalu-book-review-kss/
~
లోటస్ ఫిలిం కంపెనీ-హైదరాబాదు – రచన హెచ్. రమేష్‍బాబు
https://sanchika.com/lotus-film-company-hyderabadu-book-review-st/
~
నా జీవన యాత్ర – రచన చలపాక ప్రకాష్
https://sanchika.com/naa-jeevana-yaatra-book-review-kss/
~
అక్షరంతో ప్రయాణం – రచన చెన్నూరు హరి నారాయణ రావ్🌿
https://sanchika.com/aksharamto-prayaanam-book-review-kss/
♣ ♣ ♣
జనవరి 2024
జై విఠలాచార్య – రచన పులగం చిన్నారాయణ
https://sanchika.com/jai-vittalacharya-book-review-st/
~
యోచన – లోచన – రచన డా. నూనె అంకమ్మరావు
https://sanchika.com/yochana-lochana-book-intro-cp/
~
ఆన్ హిందూయిజం, ది హిందూస్ – రచన వెండి డోనిగర్
https://sanchika.com/wendy-doniger-rendu-pustakaala-parichayam-dr-kp/
~
నేను.. కస్తూర్‌బా ని – రచన చందకచర్ల రమేశ బాబు (సంచికలో ధారావాహికగా ప్రచురితం)
https://sanchika.com/nenu-kasturubaa-ni-book-review-kss/
~
రామాయణ మార్గదర్శనం – రచన శ్రీమతి మద్దూరి బిందుమాధవి
https://sanchika.com/ramayana-margadarshanam-book-review-kss/
~
క్విల్ట్ – రచన గొర్తి సాయి బ్రహ్మానందం
https://sanchika.com/quilt-book-review-kss/
***
వీటిల్లో కొన్ని పుస్తకాలు హైదరాబాద్ పుస్తక ప్రదర్శన, విజయవాడ పుస్తక ప్రదర్శనలలో లభిస్తాయి. ఆసక్తి ఉన్న పాఠకులు కొనుగోలు చేయవచ్చు. కొన్ని సమీక్షలో/పుస్తక పరిచయాలలో రచయితల ఇంటర్య్వు లింక్‍లు కూడా ఉన్నాయి. ఆయా పుస్తకాలు వెలువరించడం వెనుక రచయిత కృషి గురించి ఈ ఇంటర్వ్యూల ద్వారా తెలుసుకోవచ్చు. రచయిత అంతరంగ అవలోకనం చేయవచ్చు.