సంచిక వెబ్ పత్రిక – డా. అమృతలత సంయుక్తంగా 2024 దీపావళి సందర్భంగా వినూత్న కథల పోటీ నిర్వహిస్తున్నాము.
మొత్తం బహుమతుల విలువ రూ. 20,000/-
కథాంశం ఏదైనా కావచ్చు. కథనానికే ప్రాధాన్యం…
కథల నిడివిపై పరిమితి లేదు. కథ నవల స్థాయికి ఎదగకపోతే చాలు.
ఒక రచయిత ఎన్ని కథలనైనా పంపవచ్చు. ఒకరు ఒక కథే పంపాలన్న నియమం లేదు.
కథను టైప్ చేసి పంపితే సంతోషం. చేతి రాతతో పంపేవారు కథను చివరి తేదీ వరకూ ఆగకుండా కాస్త ముందుగానే పంపటం వాంఛనీయం!
నియమ నిబంధనలు:
పంపాల్సిన విధానం:
మెయిల్ ద్వారా కథలు పంపాల్సిన చిరునామా – sanchikakathalapoteelu@gmail.com మెయిల్ సబ్జెక్ట్ లైనులో సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహిస్తున్న 2024 దీపావళి కథల పోటీకి అని వ్రాయాలి.
వాట్సప్ ద్వారా అయితే – 9849617392. సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహిస్తున్న 2024 దీపావళి కథల పోటీకి అని వ్రాయాలి.
By Post (పోస్ట్ ద్వారా అయితే):
(గమనిక: పోస్ట్ ద్వారా పంపేవారు విధిగా కథ కాపీ తమ దగ్గర వుంచుకోవాలి).
Sachika Web Magazine
Plot no 32, H.No 8-48
Raghuram Nagar Colony.
Aditya Hospital lane
Dammaiguda, Hyderabad-500083
అనే చిరునామాకి పంపాలి. పోస్టల్ కవర్ మీద తప్పనిసరిగా సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహిస్తున్న2024 దీపావళి కథల పోటీకి అని వ్రాయాలి.
ఫలితాలు 2024 దీపావళి నాడు వెలువడతాయి. అనంతరం సంచిక వెబ్ పత్రికలో బహుమతి పొందిన కథలు, పోటీకి అందిన ఇతర కథలూ వరుసగా ప్రచురితమవుతాయి.
పోటీ కథలు ప్రచురితమయిన తరువాత ఆ కథలను విశ్లేషిస్తూ అందిన విమర్శలలో ఉత్తమ విమర్శకు ప్రత్యేక బహుమతి వుంటుంది. అంటే, కథలు చదివి విశ్లేషణ రాయాలన్నమాట. రచయితలకే కాదు, చదివిన పాఠకులకూ బహుమతులుంటాయి.
కథాంశం మీద, నిడివి మీద రచయితలకు స్వేచ్చ నివ్వటం సంతోషం. చదివి విశ్లేషించిన పాఠకులను కూడా ప్రోత్సహించటం శుభ పరిణామం.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఎంత చేరువో అంత దూరము-15
జీవన రమణీయం-56
ఇది నా కలం-16 : సుభాషిణి ప్రత్తిపాటి
సగటు మనిషి స్వగతం-3
యువభారతి వారి ‘కాళిదాసు కవితా వైభవం’ – పరిచయం
సంచిక – పదప్రహేళిక జూలై 2021
రెండు ఆకాశాల మధ్య-11
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 51: నంబూరు
శ్రీ చీపురు అప్పారావు స్మారక జాతీయస్థాయి దీపావళి కవితల పోటీ ప్రకటన
కాజాల్లాంటి బాజాలు-99: నిప్పు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®