Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

10 ఆగస్టు 2025 సంచిక వారపత్రిక లోని రచనల జాబితా

10 ఆగస్టు 2025 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.

ప్రత్యేక ఇంటర్వ్యూ:

సంపాదకులు శ్రీ బెహరా సత్యనారాయణ మూర్తి ప్రత్యేక ఇంటర్వ్యూ – సంచిక టీమ్

సీరియల్స్:

శ్రీవర తృతీయ రాజతరంగిణి – 72– మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ

మలుపులు తిరిగిన జీవితాలు-13 – గూడూరు గోపాలకృష్ణమూర్తి

పల్లేరు కాయలు-7 – డా. బి.వి.ఎన్. స్వామి

తీరం చేరిన నావ-5 – పరవస్తు లోకేశ్వర్

గుండెతడి-1 – పాణ్యం దత్తశర్మ

కాలమ్స్:

అలనాటి అపురూపాలు -285– లక్ష్మీ ప్రియ పాకనాటి

చిరుజల్లు-181 – శ్రీధర

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-21 – ఐ.పి.సుహాసిని

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-5 – డా. కె. ఉమాదేవి

వందే మా ‘తరం’-3 – డా. రేవూరు అనంత పద్మనాభరావు

పరిశోధనా గ్రంథం:

తెలుగు సాహిత్యం – భక్తిరసం -5 – డా. టి. శ్రీవల్లీ రాధిక

జీవిత చరిత్ర:

నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-21 – మూలం: రాకేశ్ ఆనంద్ బక్షి, అనువాదం: కొల్లూరి సోమ శంకర్

గళ్ళ నుడికట్టు:

సంచిక పద ప్రతిభ-180 – పెయ్యేటి సీతామహాలక్ష్మి

భక్తి:

తల్లివి నీవే తండ్రివి నీవే!-86 – వేదాల గీతాచార్య

భగవంతుని నిస్వార్థ సేవ – సి. హెచ్. ప్రతాప్

వ్యాసాలు:

భాషాభద్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి – డా. జి వి పూర్ణచందు

పుస్తకాలు:

మధ్యతరగతి మందహాసం – బెహరా వారి కథామందారం – పుస్తక సమీక్ష – ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

ప్రవాసమూ, విస్థాపనల బాధిత కుటుంబాల వ్యథలు – ‘పారిస్ స్టోరీస్’ – పుస్తక సమీక్ష – స్వప్న పేరి

ఆసక్తికరంగా సాగే ‘నేడే చూడండి’ – పుస్తక సమీక్ష – డా. కాళిదాసు పురుషోత్తం

మదిని తట్టి లేపే మన సైనికుల కథలు – అజ్ఞాత కాశ్మీర్ ఫైల్స్ – పుస్తక సమీక్ష – కస్తూరి రాజశేఖర్

కథలు:

వంచన – అక్షర

విరిదండన – మల్లాప్రగడ రామారావు

పిడకల వేట – వడలి రాధాకృష్ణ

నీ కౌగిలిలో తలదాచీ! – వేలూరి ప్రమీలా శర్మ

నానమ్మ కతలు – డా. మజ్జి భారతి

 

పద్యకావ్యం/పద్య కవితలు:

హృదయావి-6 – పరిమి శ్రీరామనాథ్

 

కవితలు:

అనువాద మధు బిందువులు-37 – రాజా చక్రబర్తి కవితలు మూడు. మూలం: రాజా చక్రబర్తి, అనువాదం: ఎలనాగ

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-66– మూలం. డి.వి.జి. అనువాదం – కల్లూరు జానకిరామరావు

పలకరించు! – గీతాంజలి

ఈస్తటిక్స్ – ఎనస్తిటిక్స్ – అవధానుల మణిబాబు

చుక్క చింత – మరింగంటి సత్యభామ

అభ్యాసం – ఎరుకలపూడి గోపీనాధరావు

కార్మికుడే – కనపర్తి రాజశేఖరమ్

కాలుష్యపు కోరల్లో – తాటికోల పద్మావతి

నాలుగు పేజీలు – చందలూరి నారాయణరావు

కదిలిపోయే కాలమా.. – సిహెచ్. కళావతి

నా కల సాకారమవునా! – భానుశ్రీ తిరుమల

నువ్వు.. నేను! – కయ్యూరు బాలసుబ్రమణ్యం

2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవితలు:

విన్నపం – శ్రీలక్ష్మి నందమూరి

మాధుర్యము లొదలొద్దు – కె.వి.ఎస్. గౌరీపతి శాస్త్రి

బుడతలు నడయాడే ఇళ్ళు – ఐలేని గిరి

ఆడంబరాలు – షహనాజ్ బతుల్

ధన్యత! – డి. బి. గాయత్రి

సినిమాలు/వెబ్ సిరీస్:

మరుగునపడ్డ మాణిక్యాలు – 128: ద విజిటర్ – పి. వి. సత్యనారాయణ రాజు

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-7 -శంతనూ – శర్మిష్ఠ

నారాయణ తీర్థుల వారి కవనంలో శ్రీకృష్ణుడు – గోనుగుంట మురళీకృష్ణ

 

బాల సంచిక:

మహాభారత కథలు-121: పుణ్యవతి సావిత్రి చరిత్ర – భమిడిపాటి బాలాత్రిపురసుందరి

నిజమైన దానం – డా. బెల్లంకొండ నాగేశ్వరరావు

అవీ ఇవీ:

పురాణ విజ్ఞాన ప్రహేళిక-21 – శ్రీనివాసరావు సొంసాళె

రక్షణనిచ్చే రాఖీపండుగ – డా. మైలవరపు లలితకుమారి

కథలూ-గోదావరి నాదాలు – అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము

జ్ఞాన కర్మ యోగ మార్గాల కలనేత శ్రీ గంగిశెట్టి సమర్థత – దీర్ఘాసి విజయభాస్కర్

మూత్రపిండం బాధ – డా. కందేపి రాణీప్రసాద్

చదువరులు కావలెను!! – సముద్రాల హరికృష్ణ

పాలమూరు సాహితి అవార్డు-2024 వార్త – డా. భీంపల్లి శ్రీకాంత్

ప్రముఖ రచయిత మంజరి గారికి ఎం.వి.వి. సత్యనారాయణ స్మారక పురస్కారం – వార్త – సంచిక టీమ్

~

సంచిక చదవండి.. చదివించండి.

సంచికకు మీ రచనలు పంపండి.

వివరాలకు kmkp2025@gmail.com లో, 9849617392 లో సంపాదకులను సంప్రదించవచ్చు.

Exit mobile version