07 సెప్టెంబర్ నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
ప్రత్యేక ఇంటర్వ్యూ:
- కథ, నవల, నాటక రచయిత శ్రీ శ్రీధర ప్రత్యేక ఇంటర్వ్యూ – సంచిక టీమ్
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 76– మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- మలుపులు తిరిగిన జీవితాలు-17 – గూడూరు గోపాలకృష్ణమూర్తి
- తీరం చేరిన నావ-9 – పరవస్తు లోకేశ్వర్
- గుండెతడి-5 – పాణ్యం దత్తశర్మ
కాలమ్స్:
- అలనాటి అపురూపాలు -289– లక్ష్మీ ప్రియ పాకనాటి
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-25 – ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-9– డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-7 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
పరిశోధనా గ్రంథం:
- తెలుగు సాహిత్యం – భక్తిరసం -9 – డా. టి. శ్రీవల్లీ రాధిక
జీవిత చరిత్ర:
- నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-25 – మూలం: రాకేశ్ ఆనంద్ బక్షి, అనువాదం: కొల్లూరి సోమ శంకర్
గళ్ళ నుడికట్టు:
- సంచిక పద ప్రతిభ-184 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
భక్తి:
- తల్లివి నీవే తండ్రివి నీవే!-89 – వేదాల గీతాచార్య
- మనోనిర్మూలన – సి. హెచ్. ప్రతాప్
ప్రత్యేక వ్యాసం:
- కిన్నెరసాని పాటలు – వస్తు విన్యాసం – కోవెల సంపత్కుమారాచార్య
వ్యాసాలు:
- కన్యాశుల్కం నాటకంలో ఆనాటి దేశ రాజకీయాలు – డా. జి వి పూర్ణచందు
పుస్తకాలు:
- ఆహ్లాదమూ ఆలోచనలూ కలిగించే కథాసంపుటి ‘చందమామ మసకేసిపోయే’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
- రహస్య విషయ విజ్ఞానం – ‘విలయ విన్యాసం’ – పుస్తక విశ్లేషణ – ధూళిపాళ అరుణ
- మునికిష్టడి మాణిక్యం – ఎల్లలు దాటి పరివ్యాప్తించే పల్లె పరిమళం – డా. కంపల్లె రవిచంద్రన్
కథలు:
- గంగా తీర విద్యా విహారం-2 – యన్. వి. శాంతి రెడ్డి
- ఋణానుబంధం – అక్షర
- నేనింతే – వజ్జీరు ప్రదీప్
- ఓ రామయ తండ్రి – గొర్రెపాటి శ్రీను
కవితలు:
- అనువాద మధు బిందువులు-41 – నల్లని మురికి గుడ్డలు. జర్మన్ మూలం: నడ్యా కుషెన్మైస్టర్, ఆంగ్లం: ఐమీ కోర్, తెలుగు అనువాదం: ఎలనాగ
- తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-70 – మూలం. డి.వి.జి. అనువాదం – కల్లూరు జానకిరామరావు
- తేదీ – కనపర్తి రాజశేఖరమ్
- విడ్డూరాలు – ఎరుకలపూడి గోపీనాధరావు
- ఎల్లవేళలా ఉత్తీర్ణుడిగా – డా. మైలవరం చంద్ర శేఖర్
- శ్రీ కాళోజీ – సముద్రాల హరికృష్ణ
- బ్రతుకు చక్రం..!! – డా. ప్రసాద్ కె. ఎల్. వి.
సినిమాలు/వెబ్ సిరీస్:
- మధురగీతాలు – మనోహరదృశ్యాలు-11 – శంతనూ – శర్మిష్ఠ
- మరుగునపడ్డ మాణిక్యాలు – 131: ద వండర్ – పి. వి. సత్యనారాయణ రాజు
బాల సంచిక:
- మహాభారత కథలు-125 – ద్వైతవనంలో పాండవులు – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- వేయి కళ్లు! – బోగా పురుషోత్తం
- తేనెను జుర్రుకునే ‘స్ఫింక్స్’ – పుట్టి నాగలక్ష్మి
అవీ ఇవీ:
- పురాణ విజ్ఞాన ప్రహేళిక-25 – శ్రీనివాసరావు సొంసాళె
- గర్భాశయం వేదన – డా. కందేపి రాణీప్రసాద్
- డా. చిత్తర్వు మధు గారికి 2023 కీర్తి పురస్కారం ప్రదానం – సంచిక టీమ్
- మారు(య)పేర్లు! – కర్లపాలెం హనుమంతరావు
- తొలి కోడి కూత – లెనిన్ వేముల
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
వివరాలకు kmkp2025@gmail.com లో, 9849617392 లో సంపాదకులను సంప్రదించవచ్చు.